Butta Bomma ఇది త్రివిక్రమ్ స్టైల్ సినిమా నా *Review | Telugu FilmiBeat

2023-02-04 4

Butta Bomma Telugu Movie Review. Butta Bomma is an action entertainer movie directed by Shouree Chandrashekhar T Ramesh. The movie casts Anikha Surendran, Arjun Das and Surya Vashistta in the main lead roles. The music was composed by Gopi Sundar while the cinematography was done by Vamsi Patchipulusu and it is edited by Navin Nooli. The film is produced by Naga Vamsi S, Sai Soujanya under Sithara Entertainments and Fortune Four Cinemas banner | బుట్ట బొమ్మ రివ్యూ - శౌరి చంద్రశేఖర్ టి రమేష్ దర్శకత్వం వహించిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం. ఈ చిత్రంలో అనిఖా సురేంద్రన్, అర్జున్ దాస్ మరియు సూర్య వశిష్ట ప్రధాన పాత్రలు పోషించారు. గోపి సుందర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ అందించగా, నవీన్ నూలి ఎడిటింగ్ చేశారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై నాగ వంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు.

#ButtaBomma
#ButtaBommaReview
#MaheshBabu
#Trivikram
#Tollywood
#SitaraEnetertainments
#ArjunDas
#AnikhaSurendran,

Videos similaires